అజ్ఞానములో ఉన్న శిష్యునికి జ్ఞానమనే వెలుతురు ప్రసాదించి అజ్ఞానములో ఉన్న శిష్యునికి జ్ఞానమనే వెలుతురు ప్రసాదించి
ఏ బంధముందని నన్ను అక్కునా చేర్చుకొన్నారు ఏ బంధముందని నన్ను అక్కునా చేర్చుకొన్నారు
లేలేత పూల తీగలా నేనాతని పాదాలనల్లుకుపోతుంటే... ఓ బోధి వృక్షమై విస్తరించి లేలేత పూల తీగలా నేనాతని పాదాలనల్లుకుపోతుంటే... ఓ బోధి వృక్షమై విస్తరించి
మనసులోకి మనుషుల్లోకి మంచితనాన్ని చేర్చి విజ్ఞతావివేకాన్ని విద్యార్థుల జీవితాల్లోకి క మనసులోకి మనుషుల్లోకి మంచితనాన్ని చేర్చి విజ్ఞతావివేకాన్ని విద్యార్థుల జీవిత...
అజ్ఞానపు చీకట్లు తొలగించి జగతిని జాగృతం చేసే జ్ఞాన భాస్కరం అజ్ఞానపు చీకట్లు తొలగించి జగతిని జాగృతం చేసే జ్ఞాన భాస్కరం
ఆచార్య దేవోభవ ఆచార్య దేవోభవ