Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

నీ నవ్వులే

నీ నవ్వులే

1 min
1


మోముపై నవ్వులే..చిందేవు చక్కగా..!

మనసులో విషమేల..దాచేవు చక్కగా..!


ప్రేమనే నటియించు..రాళ్ళుండునా చూడ..

జవరాలి తలపేల..తెలిసేవు చక్కగా..! 


ఏ పూల గుత్తులో..ఇవ్వడం దేనికో..

చెలిమదిని దోచగా..చూసేవు చక్కగా..!


ఒకమాట ఒకచూపు..ఒకనవ్వు చాలునా..

చెలివలపు మాయలో..చిక్కేవు చక్కగా..!


శృతిలేని మతికన్న..మాలోక మేముంది..

వంచించు నీడతో..మురిసేవు చక్కగా..!


నిందించు గుణముతో..లాభమే కలుగునా.. 

చెలిమికే ద్రోహమును..చేసేవు చక్కగా..


Rate this content
Log in