Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

నా హృదయమే

నా హృదయమే

1 min
3


 ఆ కరుణామయని కనులారా తనివిదీర తిలకించాలనీ

 

ఆ తేజోమయని మనసారా ధ్యానించి జపించి


తపించి తరించి పోవాలనీ ఉబలాట పడింది 


ఉవ్విళ్ళూరింది ఊపిరిని బిగబట్టి ఆ పిలుపు కోసం 


చెవులు రిక్కపొడుచుకుని కాచుకు కూర్చుంది నా హృదయం!


గడ్డి పూవుగ బుట్టినా గన్నేరై పూసినాఏముందీ గొప్ప తనం

 వికసించి వాడి నేల రాలిపోవడమే తప్ప!


Rate this content
Log in