Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

హృదయాం❤️❤️❤️

హృదయాం❤️❤️❤️

1 min
1


హృదయం ఎప్పుడూ

 వెలుగుతూనే ఉంటుంది 

తన హృదయ్యాన్ని

 వెలిగించే చోట


సున్నితమైన భావం మాత్రమే 

హృదిని మదిలో నిలుపుకుంటే

బాగుండాలనే భావనతో

మేలు మాత్రమే కోరుతుంది


మనవారు అనుకుంటే వారు

మనకోసమే  ఉండాలని కోరుకోకూడదు

వారు ఎక్కడున్నా వారు ఆనందంతో

 జీవించాలి అనుకోవాలి 


నీకు నచ్చినట్లు ఉండమనకు

లోకం మెచ్చేట్టు జీవించమనాలి

మనకు అయినవారు బాగుండాలి

మనసులో వున్నవారు బాగుండాలి

మనసులో లేని వారు కూడా బాగుండాలి


అందుకే ఎదుటి హృదయాలను గాయపరచకండి

 అందరిలో మనము ఉందాము అందరి బాగులో మనముందాము మనము కూడా బాగుందాము


గుప్పెడంత గుండెలో ఉప్పెనవు కాకు

గుప్పెడేంత హృదయానికి

 ఎన్ని వేల స్పందనలో

దాన్ని కాపాడుకుందాం


అందుకే నీకు నచ్చలేదని దూషించకు

నచ్చాలని ప్రయత్నించకు

నీకు నచ్చినట్టు జీవిస్తూ

మానసికం గా,ఆరోగ్యంగా

ఆనందంగా జీవించు



Rate this content
Log in