Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jyothi Muvvala

Others

4.2  

Jyothi Muvvala

Others

ఎవరికి వారే...

ఎవరికి వారే...

1 min
427


ఎవరికి వారే ఈ లోకంలో

ఏముంది నీలో గొప్ప

ఎందుకు కొట్టాలి డబ్బా 

పండితుడైనా పామరుడైన 

ఈ పైసా చేసే పాలనలో పాములేగా

పైసలుంటే పరమాత్మవేగా

పైసా లేకుంటే పనోడివేగా 

కులగోత్రాల పట్టింపు ఏల

మనసు మమత మాటే లేదా

ఎవరికి ఎవరు ఈ లోకంలో

వయస్సు అనుభవం మాకేలా

అడ్డొస్తే అంతమేగా 

ఎవరికి వారే ఈ లోకంలో

మంచి చెడు మరిచారా

తప్పొప్పుల మాటే లేదా

ధన దాహానికి అంతు లేదా

అన్యాయానికి ముగింపు లేదా...!! 


✍️ జ్యోతి మువ్వల.


Rate this content
Log in