Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

చెలిమిని

చెలిమిని

1 min
3


ఓయ్...!!!

పగలంతా ఊపిరివై చిరునవ్వుగా ఉంటావ్!!!


రేయంతా జ్ఞాపకమై, కలవరింతలతో నిద్దురనీ...దోచేయటం

నీకు సరదానా.?


ఊహల్లో ఉప్పెనవై మనసునూ...!!

నా ఎదలో కలవరమై నన్నూ...

ఉడికించటం నీకు సరదానా.?!!


గగనంలో చందురుడివై అందక...

చేరువైన చెలిమిని పొందక...

ఊరించటం నీకు సరదానా...???



Rate this content
Log in