STORYMIRROR

THOUTAM SRIDIVYA

Others

4  

THOUTAM SRIDIVYA

Others

ప్రేమ

ప్రేమ

1 min
336

ప్రేమ అనేది భావం కదూ చెప్పనీకి..

ప్రేమ ఒక తెలియని అనుభూతి 

మాటలో చెప్పలేం,చేతల్లో చుపలేము

మనసులో ప్రేమ మనసుకు మాత్రమే అర్థం అవుతుంది.....మనసుకు మాత్రమే కనిపిస్తుంది....

ప్రేమ శూన్యాన్ని సైతం దూరం చేసి ప్రేమ వెలుగుని పరిచేది ......

ప్రేమ నిండ్డు వేసవిని సైతం మంచుల కరిగించగలదు.....

ప్రేమ ప్రాణం పోయగలదు అలాగే ప్రాణం తియ్యగలదు...

ప్రేమ అనీ ఆటలో ఎన్నో విషాద గాథలు ఇంకెన్నో మరచీపోని మధురనుబుతలు నిండి ఉండును...

ప్రేమ చెప్పనికి సరిపొనంత సముధరంకన్న లోతైనది వర్నించనికి కూడా ఆంతుచీక్కని ఆకాశం అంతా ఎత్తయింది

ప్రేమ అంటే పసితనపు స్వచ్చామయిన బోసినవ్వు

ప్రేమ అంటే సెలయేరులా సిరి సవ్వడులు

ప్రేమ అంటే కోయిలలోని మధుర సరగం

ప్రేమ అంతం కానీదు......ప్రేమ అనంతం......



Rate this content
Log in