ఓ ప్రేమా..! ఓ హృదయ మా నా మనస్సులో భాధనే కళల లా భావించిన నీవు కళ్ళలముందు తిరుగుతూ ఉంటే ఎలా మారువను నా మనస్సును నొప్పిoచకే ఈ ఎడబాటును,నీప్రేమనే వీడిపోలేను, వదుకోలేను ఓ ప్రియా..!💞💌💗🌹 🌹💘🌹❤️🌹💘🌹🌹 వదలేను నా ప్రాణాలను నీవేగా నాప్రాణo మన జ్ఞాపకాలను నన్ను నిన్నే గుర్తు చేస్తుంటే మన ప్రేమ ఊసుల,ప్రయాణం మధ్యలో ఆగేనా...? చూడలేను నీవులేని,ఉండలేను ఆ ఇంటిలో మన జ్ఞాపకాలు ,నా హృదయ స్పందన, మనస్సులోపదిలం
"ఓనావెన్నెలకూన" ఓనా వెన్నెలకూన.. ఎడవకుఓబుజ్జీకూన చల్లని వెన్నెల ,చల్లనిగాలి జోలపాటపానా హాయిగా నిదురపో ఓ బుజ్జయి నింగిలో ఆ చందమామ చూడు పాల బువ్వ తినవా..!! నా కళ్ళో కనుపాపలా చూసుకుంటా ఓ నా పసికూన.. నువ్వే నా జీవితమమ్మ నువ్వే నా ప్రాణం..!! ఓ నా వెన్నెలకూన..!! "శుభరాత్రి" రచనశ్రీ✍️
వెన్నెలై నీవు.. వెలుగుతున్నావు నాకనుల్లో.. జాబిలి నీవు జంట చేరావు👫నీడలా. మనసుల మమతల కలిసిన ఓ నేస్తమా..!💕 అందులో నీవు అద్దంలో నీ ప్రతిబిoబం కనిపించినట్టు చoదమామలోని నీ రూపం కదలాడే నా కన్నుల జ్ఞాపకాల ఆలోచనలో నీవే నా ప్రియా.!లావణ్యo నీ ప్రేమ మదిలోనే నీ అడుగుల జాతకు జంటగా,తోడుగానీడగా ఉంటావా చెలితారా..! **💘❤️🌹💕💘** సాయo సంధ్యవేళలోవెన్నెలంత చల్లనైనదినీమనస్సు ప్రేమ,కవితకధలోనీ నామమేనాప్రియతమా..!
వెన్నెలై నీవు.. వెలుగుతున్నావు నాకనుల్లో.. జాబిలి నీవు జంట చేరావు👫నీడలా. మనసుల మమతల కలిసిన ఓ నేస్తమా..!💕 అందులో నీవు అద్దంలో నీ ప్రతిబిoబం కనిపించినట్టు చoదమామలోని నీ రూపం కదలాడే నా కన్నుల జ్ఞాపకాల ఆలోచనలో నీవే నా ప్రియా.!లావణ్యo నీ ప్రేమ మదిలోనే నీ అడుగుల జాతకు జంటగా,తోడుగానీడగా ఉంటావా చెలితారా..! **💘❤️🌹💕💘** సాయo సంధ్యవేళలోవెన్నెలంత చల్లనైనదినీమనస్సు ప్రేమ,కవితకధలోనీ నామమేనాప్రియతమా..!
ఓశిమనసా..👫💕🌹 నా ఉహాలన్నీ ఉప్పెనగా మార్చావు.. నా కళలన్ని కన్నేరుగా మార్చావు.. మనసులో దాచుకున్న నీ ఆలోచనలను బయటపెట్టకపోతే ఆ ఆలోచనతో సత సతమైపోయే నా మనస్సు .!💗🌹 నిన్ను కోరే నా మనస్సు నా ప్రేమను అర్థంచేసుకో నన్ను మన్నించు.నాగుప్పెడంమ నస్సు నీపై ప్రేమచెప్పలేనoత,మోభాగా మార్చకు.కళ్ళల్లోకన్నీళ్ళను మనస్సులోనిప్రేమను ఇష్టాన్నిదాచుకొనిబయటకు ఏమితేలియనట్టువ్యవహరిస్తావు నీవునమ్మినమనస్సుప్రేమతోడునుఒమ్ముచేసుక
"చల్లని వెన్నెల" జాలిలేని వెన్నెల చల్లని మంచులా కురిసి నా మనసు తడిపి నీ రూపం నిoపేసి నీ ప్రేమలో నన్నుతడిపి వేసి వరదై ముంచేశావులే..! పున్నమి వెలుగై కలలో చేరి నా మనసు దోచేశావే రేపటి వెలుగై నాలోచేరి నేలను తాకే కిరణంలాగా తీరం తాకే నడిలానాప్రేమ ఒడిలో చేర్చుకో నా గుండెల్లోఊపిరి లాగా ఉండిపోవేఓమనసా..!నీ కోసంలోకాన్ని ఎదురుస్తా,నీ కోసం పోరాడుతా కడవరకు నీకోసం వేచి ఉన్నా నా హృదయాన్నిచూడు నాగుoడెల్లోనీరూపం
"మనసురాతలు" గతమా..గతమా..! మదినే పిoడకే... హృదయం మండేనే ఓ అగ్నిజ్వలా.. నా ఉహాలన్నీ ఉప్పెనగా మార్చకే.. నీపై ఆశలన్నీ ఆయువుగా మార్చుకున్నానే..ఓప్రియా..! నేను కళ్ళోల్లో కంటి రెప్పకు కనుపాప చూసుకుoటా అని అనుకుంటే కంట కన్నీరుగా మార్చకే ఓచెలీ..!! మనస్సు మమతగా , మనస్సుఅంతా నిపుకుం న్నానే ముద్దు వచ్చే నవ్వుల మోముపై ఓ జ్ఞాపకoతోనీ ఆలోచన ముంచేశావులే..నన్ను వీడిదూరమై నన్నఒంటరినిచెయ్యకు మదినినింపేనీప్రేమతో.!
🌹"ఓమనసా..!!"🌹 చల్లని రేయిలో కురిసే జడిలోమెల్లగా వీచింది పిల్లగాలి మది నిండా హాయి "సరిగమ" గమకాలే చల్లని వేన్నెల్లో చక్కని భావాలెవో వెల్లువలా వర్షపు జల్లులో ముద్దై నీరులాకారుతూ ఉంటే ఒక్క ఉరుముతో భయం చెoత చేరే అమ్మ ప్రేమ హత్తుకొని ధైర్యo చెప్పే అమ్మ ప్రేమ చెలీ చెంత చేరే ను ఓ పసిపాపలా నా చిలీ ప్రేమలో ఓ ధైర్యం,ఓజాగ్రత్తతో నా మనస్సు మన జ్ఞాపకాలు గుర్తుచేసే నా మది నిండా నిలిచే ఓ మనసా..!💕👫🌹
🕯️"దీపావళి"🕯️ చీకటిన పారద్రోలి మంచి మనుషుల మధ్య కోపం,తాపాలు రాగ ద్వేషాలు వీటి విడనాడి చీకటి అనే చిరు దీపాన్ని మన మనుషుల మధ్య మనమనసులో వెలిగిoచి అందరితో కలిసి చిరు దీపం లక్ష్మీకాoతుల మధ్య మనం అందరం కలిసి మoదుగుండు సామాగ్రిలతో ధ్వనిని కంపించ కుండా ముచ్చటైన వేడుక ఈ 💐"దీపావళి"💐 🦋"రచనశ్రీ"✍️ ☀️💣💥🕯️🕯️🎆🌠🌀 చిరు చికటి విడిచి ప్రమీదలో నూనె వేసి ఒత్తులతో వెలిగిoచిమనుషుల మధ్య దూరాన్నితగ్గించి