“
🌹"ఓమనసా..!!"🌹
చల్లని రేయిలో కురిసే
జడిలోమెల్లగా వీచింది
పిల్లగాలి మది నిండా
హాయి "సరిగమ" గమకాలే
చల్లని వేన్నెల్లో చక్కని భావాలెవో వెల్లువలా
వర్షపు జల్లులో ముద్దై నీరులాకారుతూ ఉంటే ఒక్క ఉరుముతో భయం చెoత చేరే అమ్మ ప్రేమ
హత్తుకొని ధైర్యo చెప్పే అమ్మ ప్రేమ చెలీ చెంత చేరే ను ఓ పసిపాపలా నా చిలీ
ప్రేమలో ఓ ధైర్యం,ఓజాగ్రత్తతో నా మనస్సు మన జ్ఞాపకాలు గుర్తుచేసే నా మది నిండా నిలిచే
ఓ మనసా..!💕👫🌹
”