“
వెన్నెలై నీవు..
వెలుగుతున్నావు నాకనుల్లో..
జాబిలి నీవు జంట చేరావు👫నీడలా.
మనసుల మమతల కలిసిన ఓ నేస్తమా..!💕
అందులో నీవు అద్దంలో నీ ప్రతిబిoబం కనిపించినట్టు
చoదమామలోని నీ రూపం కదలాడే నా కన్నుల జ్ఞాపకాల ఆలోచనలో నీవే నా ప్రియా.!లావణ్యo నీ ప్రేమ మదిలోనే
నీ అడుగుల జాతకు జంటగా,తోడుగానీడగా ఉంటావా చెలితారా..!
**💘❤️🌹💕💘**
సాయo సంధ్యవేళలోవెన్నెలంత చల్లనైనదినీమనస్సు ప్రేమ,కవితకధలోనీ నామమేనాప్రియతమా..!
”