“
ఓ ప్రేమా..!
ఓ హృదయ మా నా మనస్సులో భాధనే కళల లా భావించిన నీవు కళ్ళలముందు తిరుగుతూ ఉంటే ఎలా మారువను నా మనస్సును నొప్పిoచకే ఈ ఎడబాటును,నీప్రేమనే వీడిపోలేను, వదుకోలేను ఓ ప్రియా..!💞💌💗🌹
🌹💘🌹❤️🌹💘🌹🌹
వదలేను నా ప్రాణాలను నీవేగా నాప్రాణo మన జ్ఞాపకాలను నన్ను నిన్నే గుర్తు చేస్తుంటే మన ప్రేమ ఊసుల,ప్రయాణం మధ్యలో ఆగేనా...? చూడలేను నీవులేని,ఉండలేను ఆ ఇంటిలో మన జ్ఞాపకాలు ,నా హృదయ స్పందన, మనస్సులోపదిలం
”