“
"ఓనావెన్నెలకూన"
ఓనా వెన్నెలకూన..
ఎడవకుఓబుజ్జీకూన
చల్లని వెన్నెల ,చల్లనిగాలి
జోలపాటపానా హాయిగా నిదురపో ఓ బుజ్జయి
నింగిలో ఆ చందమామ చూడు పాల బువ్వ తినవా..!!
నా కళ్ళో కనుపాపలా చూసుకుంటా ఓ నా పసికూన..
నువ్వే నా జీవితమమ్మ
నువ్వే నా ప్రాణం..!!
ఓ నా వెన్నెలకూన..!!
"శుభరాత్రి"
రచనశ్రీ✍️
”