STORYMIRROR
"మనసురా...
"మనసురాతలు"
గతమా....
"మనసురాతలు"
...
“
"మనసురాతలు"
గతమా..గతమా..!
మదినే పిoడకే...
హృదయం మండేనే ఓ అగ్నిజ్వలా..
నా ఉహాలన్నీ ఉప్పెనగా మార్చకే..
నీపై ఆశలన్నీ ఆయువుగా మార్చుకున్నానే..ఓప్రియా..!
నేను కళ్ళోల్లో కంటి రెప్పకు కనుపాప చూసుకుoటా అని అనుకుంటే కంట కన్నీరుగా మార్చకే ఓచెలీ..!!
మనస్సు మమతగా , మనస్సుఅంతా నిపుకుం న్నానే ముద్దు వచ్చే నవ్వుల మోముపై ఓ జ్ఞాపకoతోనీ ఆలోచన ముంచేశావులే..నన్ను వీడిదూరమై నన్నఒంటరినిచెయ్యకు మదినినింపేనీప్రేమతో.!
”
309
More telugu quote from Srilakshmi Ayyagari
Download StoryMirror App