“
"చల్లని వెన్నెల"
జాలిలేని వెన్నెల చల్లని మంచులా కురిసి నా మనసు తడిపి నీ రూపం నిoపేసి నీ ప్రేమలో నన్నుతడిపి వేసి వరదై ముంచేశావులే..!
పున్నమి వెలుగై కలలో చేరి నా మనసు దోచేశావే రేపటి వెలుగై నాలోచేరి నేలను తాకే కిరణంలాగా తీరం తాకే నడిలానాప్రేమ ఒడిలో చేర్చుకో నా గుండెల్లోఊపిరి లాగా ఉండిపోవేఓమనసా..!నీ కోసంలోకాన్ని ఎదురుస్తా,నీ కోసం పోరాడుతా కడవరకు నీకోసం వేచి ఉన్నా నా హృదయాన్నిచూడు నాగుoడెల్లోనీరూపం
”