“
🕯️"దీపావళి"🕯️
చీకటిన పారద్రోలి మంచి మనుషుల మధ్య కోపం,తాపాలు రాగ ద్వేషాలు వీటి విడనాడి చీకటి అనే చిరు దీపాన్ని మన మనుషుల మధ్య మనమనసులో వెలిగిoచి అందరితో కలిసి చిరు దీపం లక్ష్మీకాoతుల మధ్య మనం అందరం కలిసి మoదుగుండు సామాగ్రిలతో ధ్వనిని కంపించ కుండా ముచ్చటైన వేడుక ఈ 💐"దీపావళి"💐
🦋"రచనశ్రీ"✍️
☀️💣💥🕯️🕯️🎆🌠🌀
చిరు చికటి విడిచి
ప్రమీదలో నూనె వేసి ఒత్తులతో వెలిగిoచిమనుషుల మధ్య దూరాన్నితగ్గించి
”