నిన్నటి నవ్వులలో ఆ గాజుల గలగలలు
కనులు మూసినా తెరచినా మరపురాదు కన్నీరు వరదలై పారినా కరిగిపోదు
కాలానికి ఎప్పడూ లేదు ఆద్యంతం, ప్రతి ఘటన సాక్ష్యం తనకే సొంతం
ప్రతి కల కేవలం మనసులో దాగివున్న ఆలోచన
విషాద కవిత
నీలో నిన్ను వెతకలేక పోయితివా? నీలో నిన్ను కలుసుకొన్నలేక పోయితివా