STORYMIRROR

#MyDadMyHero

SEE WINNERS

Share with friends

మీ తండ్రితో ఉన్న బంధాన్ని తలుచుకునే రోజు, పితృ దినోత్సవం. కుటుంబానికి మూల స్తంభం గా ఉన్న నాన్న గురించి తలుచుకుంటూ నాలుగు మాటలు రాసుకుని మీ తండ్రితో మీ జ్ఞాపకాలను అందంగా ప్రోది చేసుకునే అవకాశం స్టోరీ మిర్రర్ కల్పిస్తోంది.

నాన్న మనల్ని కని, పెంచి, పెద్ద చేసి, తన భుజాల మీద మనల్ని మోస్తూ లోకాన్ని చూపిన దైవం. నాన్న కొడుక్కి మొదటి సూపర్ హీరో,కూతురుకి మొదటి ప్రేమ. ఎనలేని త్యాగానికి ప్రతి రూపం నాన్న.

స్టోరీ మిర్రర్ ఫాదర్స్ డే సందర్భంగా #MyDadMyHero లేదా#మై డాడ్ మై హీరో రచనల పోటీ ని ప్రవేశ పెడుతోంది.

అంశాలు

#నాన్నతో క్రికెట్ లేదా

 #CricketWithDad

#నాన్నతో సైకిల్ నేర్చుకోవటం

లేదా#LearningCycleWithDad

#నాన్నతో కలిసి వంటల ఛాలెంజ్ లేదా#TheCookingChallengeWithDad

#నాన్నతో ఆనందకర క్షణాలు లేదా #HappiestMoments WithDad 

నియమాలు

*నాన్న అనే అంశంపై రచనలు పంపాల్సి ఉంటుంది.

*పోటీ కి పంపే రచనలకు#MyDadMyHero అనే హాష్ టాగ్ ఉపయోగించాల్సి ఉంటుంది.

*జానర్ మీద పరిమితులు లేవు. 

*ఎడిటర్ స్కోర్ ఆధారంగా విజేతల ఎంపిక జరుగుతుంది.

*పోటీదారులు తమ సొంత రచనలు మాత్రమే పంపాల్సి ఉంటుంది. పదాల పరిమితి, రచనల సంఖ్య పై పరిమితి లేవు.

*పోటీ లింక్ వాడకుండా లేదా ఈమెయిల్ లేదా హార్డ్ కాపీ ద్వారా పంపిన రచనలు పోటీ కి అనర్హత పొందుతాయి.

*పోటీ కి ఎలాంటి రుసుము లేదు.

*పోటీ లో పాల్గొన్న వారి ప్రశంసా పత్రాలు మీ ప్రొఫైల్ సెక్షన్ లో పొందగలరు.

అంశాలు:

*కవిత

*కథ

భాషలు:

ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, తమిళ్, తెలుగు, బెంగాలీ, కన్నడ, మలయాళీ, మరియు ఒరియా

బహుమతులు:

*ప్రతి పోటీదారు ప్రశంసాపత్రం ఈ- సర్టిఫికేట్ పొందుతారు.

* ప్రతి విభాగంలో టాప్ 20 రచనలు ఈ - బుక్ గా పబ్లిష్ చేయబడతాయి.

*విజేతలకు ప్రత్యేక ఈ - సర్టిఫికెట్స్.

పోటీకి రచనలు పంపాల్సిన వ్యవధి:

జూన్ 06, 2021 నుండి జూన్ 30, 2021 వరకు

ఫలితాలు:

28 జూలై , 2021

వివరాలకు:

ఈ - మెయిల్: neha@storymirror.com

ఫోన్:

+91 9372458287

ధన్యవాదాలు మరియు నమస్సులు

దివ్య

చీఫ్ ఎడిటర్|స్టోరీ మిర్రర్

ఈ - మెయిల్:

divya@storymirror.com

ఫోన్:+917020860967