Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

#Thankyou Teacher

SEE WINNERS

Share with friends

గురువు ఒక కొవ్వొత్తి లాంటివారు- ఇతరులకు మార్గం చూపించడానికి తన విద్యను తాను వినియోగిస్తారు.


ఉపాధ్యాయుడు జ్ఞానం, అభ్యాసం మరియు సమాచారానికి గొప్ప మూలం. వారు జీవితాంతం మనకు సహాయపడే ఒక పునాదిని సృష్టిస్తారు. అది ప్రతి ఒక్కరి జీవితంలో మార్గదర్శక కాంతి మరియు మనం ప్రపంచాన్ని ఎలా చూస్తాము, మనం ఎలా ఆలోచిస్తాము మరియు మన వ్యక్తిత్వాన్ని ఎలా రూపొందిస్తాము అనేదానిని విస్తృతం చేస్తుంది. 

 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా , కృతజ్ఞతా భావాన్ని తెలియజేయడానికి మరియు మీ జీవితంలో మీ ఉపాధ్యాయుల సహకారాన్ని గుర్తించడానికి స్టోరీమిర్రర్ #ThankyouTeacher అనే రచనా పోటీని అందిస్తుంది.


నియమాలు:

  • పాల్గొనేవారు ఇచ్చిన థీమ్‌పై కథలు / కవితలు / మైక్రో ఫిక్షన్ / కోట్‌లను సమర్పించవచ్చు.
  • ఎడిటోరియల్ స్కోర్‌లు మరియు రచనకు వచ్చిన వ్యూస్ ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు
  • పాల్గొనేవారు తమ స్వంత రచనలు పంపాలి, ఎన్ని రచనలు అయినా పంపవచ్చు.
  • మీ రచనకు ట్యాగ్ ఇచ్చేటప్పుడు"#ThankyouTeacher" అని పెట్టండి.
  • పద పరిమితి లేదు.
  •  "Teacher's Day" "Thank You Teacher" అని మీ రచనలో లేదా మీ ట్యాగ్ లో వాడండి.


విభాగాలు:

  • కథ
  • కవిత
  • కోట్స్
  • కృతజ్ఞతా భావం (దయచేసి కోట్స్ విభాగంలో సబ్మిట్ చేయండి)


బహుమతులు:

ప్రతి భాషలోని ఉత్తమ 3 కథలు / కవితలు / మైక్రోఫిక్షన్ వరుసగా స్టోరీ మిర్రర్ షాప్ యొక్క గోల్డ్ , సిల్వర్ మరియు బ్రాంజ్ సభ్యత్వాన్ని అందుకుంటుంది.

విజేతలకు ప్రశంసల ధృవీకరణ పత్రాలు అందజేయబడతాయి

పాల్గొనే వారందరికీ పుస్తకాలు కొనడానికి storymirror.com నుండి రూ. 100 / - విలువ గల షాప్ వోచర్ లభిస్తుంది.


సబ్మిట్ చేయవలసిన సమయం: సెప్టెంబర్ 1, 2020 నుండి సెప్టెంబర్30, 2020

ఫలితాలు ప్రకటించే తేదీ: అక్టోబర్ 2020


సంప్రదించండి:

ఈమెయిల్: neha@storymirror.com

ఫోన్ నెంబర్: +91 9372458287