STORYMIRROR

#30 Days Diary Writing Challenge

SEE WINNERS

Share with friends

కరోనా విలయంలో చిక్కుకుని జన జీవనం అస్తవ్యస్తం అయిపోయి మామూలు పరిస్థితులు మళ్లీ వచ్చే అవకాశం ఉందో లేదో అని సందేహాలు చాలా మందిలో. కానీ కొందరు మాత్రం ఈ కొత్త జీవన విధానానికి అలవాటు పడిపోయారు. స్కూల్ కి వెళ్ళటం, ఆఫీస్ కి వెళ్ళటం, హోటళ్లలో భోజనాలు, ఆటలు పాటలు లాంటి విషయాలు మర్చిపోయాం దాదాపుగా. కొందరు ఈ పరిస్థితికి అస్సలు తట్టుకోలేని స్థితిలో ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో అనుభవం.

స్టోరీ మిర్రర్ ఈ అనుభవాలను డైరీ రైటింగ్ ఛాలెంజ్ గా కథలు లేదా కవితల రూపంలో వ్యక్తం చేసే అవకాశం కల్పిస్తోంది.

నియమాలు

1. మీరు మీ రోజువారీ అనుభవాన్ని కథ, కవిత, లేదా ఆడియో రూపంలో పంపాలి.

2. పోటీదారులు మూడు వేర్వేరు విభాగాల్లో పాల్గొనవచ్చు.(కథ, కవిత, ఆడియో)

3.మీరు మూడింటిలో పాల్గొంటే ఒక్కో విభాగంలో ముప్పై రచనలు అంటే మొత్తం మూడు విభాగాలకు తొంభై రచనలు పంపాలి. 

4.మీ రచనల సమర్పణ సంఖ్య ఆధారంగా విజేతను ఎన్నుకుంటారు. అంటే 30 రోజులు ప్రతి రోజు రచనలు పంపాలి. ఉదాహరణకు 5 లేదా 10 రోజుల్లో 30 రచనలు పంపితే విజేతలు గా పరిగణించము.

5.రచన కథ లేదా కవిత మాత్రమే అయి ఉండాలి.వ్యాసాలు, ఆర్టికల్ పోటీకి పంపరాదు.

6.రచనలు మీ సొంతం అయ్యి ఉండాలి. ఒక్కరు ఎన్ని రచనలు అయినా పంపవచ్చు. రచనల నిడివి, పదాల సంఖ్యలో పరిమితి లేదు. 

7.ఈమెయిల్, హార్డ్ కాపీ లేదా పోటీ లింక్ లేని రచనలు పోటీ కి పరిశీలించబడవు.

8. పోటీకి ఎలాంటి రుసుము లేదు.

9.పోటీ దారులకు పాల్గొన్నందుకు ప్రశంసా పత్రాలు రచయిత ప్రొఫైల్ సెక్షన్ లోనే ఇవ్వబడతాయి.

విభాగాలు

*కథ

*కవిత

*ఆడియో

భాషలు

ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ,మరియు ఒరియా.

బహుమతులు

*పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఈ -సర్టిఫికెట్స్ ఇవ్వబడతాయి.

*పోటీలో 30 రోజుల్లో 30 రచనలు పంపిన ప్రతి ఒక్కరికీ తమ రచనలు ఈ - బుక్ లో స్థానం పొందే అవకాశం.

*విజేతలకు ప్రత్యేక ఈ - సర్టిఫికెట్స్ అందజేయబడతాయి.

రచనా సమర్పణ తేదీలు

01 జూన్ 2021 నుండి 30 జూన్ 2021 వరకు

ఫలితాలు

31 జూలై 2021

సంప్రదించండి

ఈ - మెయిల్:

neha@storymirror.com

ఫోన్:

+91 9372458287