వదిన గారి అబ్బాయి

Others inspirational drama

4.5  

వదిన గారి అబ్బాయి

Others inspirational drama

మనసు మంచిది కాదు..?

మనసు మంచిది కాదు..?

2 mins
542


ఇది ఇతరులను కించపరచడానికి రాయడం లేదు...?అర్దం చేసుకుంటారు అని ఆశిస్తూ..?

నేను B TECH చదివేటప్పుడు జరిగింది...? దాని ఆధారంగా రాస్తున్నాను..?

  మా క్లాస్ లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు..?వాళ్ళలో ఒక అమ్మాయి గురించి చెపుతాను..?ఆ అమ్మాయి చాలా మంచిది..?అందరితో చాలా బాగా మాట్లాడుతుంది...?అయితే మా క్లాసులో వాళ్ళ కంటే మా జూనియర్స్ లో ముగ్గురు ఉన్నారు..?వాళ్ళతో తమ్ముళ్లు,తమ్ముళ్లు అంటూ ఉంటుంది..?,మాతో కంటే వాళ్ళతోనే ఎక్కువగా క్లోజ్ గా ఉంటుంది.


ఆ అమ్మాయికి వాళ్ళంటే చాలా ఇష్టం, తమ్ముళ్లు తమ్ముళ్లు అంటూ చాలా క్లోజ్ గా ఉండేది.


పార్టీస్ అని అక్కడికి,ఇక్కడికి అని బాగా ఎంజాయ్ చేసేవారు, వీరుమత్రామే కాదు లేడీస్ కూడా ఉంటారు.


రీసెంట్ గా నేను,సుమా వాళ్ళ ముగ్గురు తముళ్లులో ఒకరిని సుమా ఫోన్ నెంబర్ ఇవ్వవా అని అడిగెను, వేరే వాళ్ళ ముందు,ఐతే వేరే వాళ్ళు సుమా ఎవరు.........? అని అడిగేరు....నన్ను


అప్పుడు వీడికి అక్క అవుతుంది అని అన్నాను...నేను...?

దానికి వాడు...?

ఆ పిల్లని నేను అక్క అనడం ఎప్పుడైనా చుసేవ...,.? నేను నీకు చెప్పెన......? నాకు అక్క అవుతుంది అని ఎప్పుడైనా అన్నన.....? అన్నాడు....? నాకు మైండ్ పోయింది..?


చుసేరుగా..... మనసు మంచిది కాదు.... అని అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ....?


ఆ అమ్మాయి వాళ్ళని తమ్ముళ్లు తమ్ముళ్లు అని చాలా క్లోజ్ గా ఉంటే..... వాడు చూడండి... నాకు అక్క కాదు అని అంటున్నాడు, ఆ అమ్మాయి ముందు బాగానే ఉంటున్నాడు, లేనప్పుడు చూడండి ఏలా మాట్లాడుతున్నాడో..... ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు....... ఉన్నారు కూడా. ఈ రోజుల్లో.....?


అందంగా ఉన్నవారు ఉంటారు....,? అందంగా లేనివారు ఉంటారు.....?

అందంగా ఉన్నవారి మనసు బాగుంటుంది అని చెప్పలేము...?

అందంగా లేనివారి మనసు బాగోదు అని చెప్పలేము...?

 అందం ఉన్న , లేకపోయిన మనసు మంచిగా ఉండాలి.....


ఈ విషయం అని కాదు అన్నిటి గురించి మాట్లాడుతున్నాను....


మనకు ఇష్టం లేనివారు ఉంటారు , ఇష్టం ఉన్నవారు ఉంటారు....?


ఇష్టం లేని వారికి ఏమైనా జరిగితే.....? దానికా.....? దానికి అలాగే జరగాలి....? అని అనుకుంటాం....? లేదా వాడ....?వాడికి....? అలాగే జరగాలి అని అనుకుంటాం.......?


మనల్ని మోసం చేసినవారు ఉంటారు.....? మనం మోసం చేసినవారు ఉంటారు.....?


 ముందు మనకి క్షమించే మనస్తత్వం ఉండాలి....? మనల్ని ఎవరైతే మోసం చేస్తారో....? వారిని క్షమించాలి...…


అప్పుడు మన మనసు మంచిగా మారిపోతుంది....?మరి మనకి క్షమించే మనస్తత్వం ఉందా.....?.......లేదా....?


ఇరోజుల్లో అందమైన అమ్మాయి భార్యగా రావాలి అని అనుకుంటారు, లేదా అందమైన అబ్బాయి భర్తగా రావాలని అని అనుకుంటారు....?

ఇప్పటినుంచి ఆయిన మంచి మనసు ఉన్న వారు భర్తగా, లేదా భార్యగా రావాలి అని కోరుకుందాం...?

అలాగే మన మనసు ఎలా అలోచిస్తుంది....? మన మనసు ఏలాంటిది....? మంచిదా......? కదా.....?

అందం ఉంటే సరిపోదు..... మనసు మంచిగా ఉండాలి....?


ఇది అంతా చదివిన తర్వాత..... మరీ నీ మనసు మంచిదేనా....?అని మీకు అడగాలి అని అనిపించొచ్చు....?


నేను మీకు నీతులు చెప్పాలి అంటే నేను మంచివాడిగా ఉండాలిగా.....?అలాగే.. నా మనసు మంచిదై ఉండాలిగా...?


నన్ను ఎవరైనా మోసం చేస్తే నాకు క్షమించే మనస్తత్వం ఉంది.....?వాళ్ళ గురించి నేను ఎక్కువగా ఆలోచించాను.


నాకు శత్రువులు ఎవ్వరూ లేరు, నేను ఎవరికీ శత్రువుని కాదు... నా మనసు 80% మంచిదే... 20% మారుతుంది.... అప్పుడప్పుడు... నా మనసు ఎలాంటిదో చెప్పెను మరి మీ మనసు.... ఎలాంటిది.......?


ఒక వేళ మీ మనసు బాగోలేక పోతే.. క్షమించే మనస్తత్వం లేక పోతే క్షమించేద్దం. ఒకరి నాశనం కోరుకోవడం చాలా తప్పు, చేడుగా ఆలోచిస్తే ఇప్పటినుంచి ఆయిన మన మనసు మార్చుకుందాం... మంచిగా జీవిద్దం... హ్యాపీగా ఉందాం .....


thanking you

YOUR'S వదిన గారి అబ్బాయి

   god bless you all & me



Rate this content
Log in