వదిన గారి అబ్బాయి

Others

3  

వదిన గారి అబ్బాయి

Others

ఏమైంది నాకు..?

ఏమైంది నాకు..?

2 mins
1.5K


ఏమైంది నాకు....? నేను ఎందుకు ఇలా ఉన్నాను..? ఎందుకు ఇలా అందరికీ దూరంగా ఉంటున్నాను..? నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను...?

  

  ఎప్పుడు మంచిగా ఆలోచించే నేను ఇప్పుడు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను...?

    

  అందరితో కలిసి ఉండే నేను  

ఇప్పుడు ఎందుకు ఇలా ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నాను...?

    సంతోషం గా ఉండే నేను ఇప్పుడు ఇలా బాధ పడుతున్నాను...? ఏమైంది నాకు...?నీ మీద ప్రేమ తగ్గడం లేదా..?నిన్ను మర్చిపోవడం చాలా కష్టంగా ఉంటుందా...?

    ఆకాశం వైపు చూస్తూ ఇప్పుడు నువ్వు ఏమి చేస్తున్నావు అని ఆలోచిస్తున్నాను...?

   నువ్వు నాకు దక్కక పోతే నేను బ్రతకలేనేమో..? నువ్వు లేకుండా నేను ఉండలేనేమో..? చచ్చిపోతాను ఏమో అని అనిపిస్తుంది....?

 

    నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను...? అలాంటిది నిన్ను పెళ్లి చేసుకోలేకపోతే..? ఉండగలనా...? అని చిన్న భయంగా ఉంటుంది..?

  

   నువ్వు గుర్తుకు వచ్చిప్పుడల్ల ఆకాశం వైపు చూస్తూ నీ గురించే ఆలోచిస్తున్నాను..? నాలోని బాధ ఆకాశానికి చెప్పుకుంటున్నాను...? ఆకాశానికి తప్ప ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి నాది...?

   ఇప్పుడు నేను మనసువిప్పి మాట్లాడేది ఆకాశంతో తప్ప నేను ఎవరితో మాట్లాడలేని స్థితిలో ఉన్నాను....?

 నువ్వు కనిపిస్తే మనసువిప్పి మాట్లాడాలి అని ఉంది...? కానీ నువ్వు నాకు కనిపించడం లేదు...?

  నేను నిన్ను తప్ప ఎవరినీ నమ్మను ఎందుకంటే నన్ను నీకంటే ఎక్కువ ఇష్టపడలేదు...?

    

    నిన్ను నన్ను ఆకాశం కలుపుతుంది ఏమో అని ఆశ..? ఎందుకంటే నా బాధని ఈ లోకంలో ఉన్న వాళ్ళు అర్దం చేసుకోరు ఏమో..? వాళ్ళతో నా బాధ చెప్పుకుంటే నవ్వే వాళ్ళు ఉన్నారు కాని ఓడార్చే వాళ్ళు లేరు...? నిన్ను నన్ను కలిపితే ఆకాశం కలపాలి...? కలపాలని కోరుకుంటున్నాను..?

  

    నిన్ను ,నన్ను ,నాకు నీమీద ఉన్న ప్రేమ, నీకు నా మీద ఉన్న ప్రేమ మన ఇద్దరినీ కలుపుతుంది ఏమో అని ఎక్కడో ఒక చిన్న ఆశ....?

   

  నాకు ఏమైందో...? ఏమవుతుందో...? చాలా భయం గా ఉంది..? నువ్వు నాకు దక్కకపోతే నేను లేనెమో...?ఉండలేనేమో..? అని గుండె బరువుగా ఉంటుంది...? నువ్వు గుర్తుకు వచ్చిన ప్రతిసారీ నా మెయిల్ లో ఉన్న నీ ఫోటోని చూస్తూ గడిపేస్తున్నాను...? నాకు నీమీద ఉన్న ప్రేమ, నీకు కూడా నా మీద ప్రేమ ఉంది అని ఆశిస్తూ.....? నిన్ను కోరే నీ ప్రేమికుడు....? ఆకాశం వైపు చూస్తూ నీ గురించి ఆలోచించే నీ ప్రేమికుడు...?

          THANKING YOU

 your's మానస చంద్ర

     god bless you all &me



Rate this content
Log in