సమాన్విత మాత్రం బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చొని ఉంది...
బిక్కుబిక్కుమంటూ ఏవో ఆలోచనలు.ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి.
అర్థరాత్రి…వర్షం కుండపోతగా కురుస్తోంది
మూడు రోజుల క్రితం గౌతమి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువతి అరుణ శవం ఇంకా లభ్యం కాలేదు
అరే..! పిచ్చి డాక్టరూ..! ముచ్చటగా మూడు ఇన్నింగ్స్ పూర్తయి పోయాయి.
హోటల్ బంజారా..సమయం సాయంత్రం ఆరుగంటలు.