చేసిన బాసలు చెరపవద్దు ఓ చెలికాడ చూసిన చూపులు మరువకూ సఖుడ చేసిన బాసలు చెరపవద్దు ఓ చెలికాడ చూసిన చూపులు మరువకూ సఖుడ
కలువల రేడతడు కమలములకు కాడు కవులకూ చిత్రకారులకు ప్రేరకమ్మతడు కలువల రేడతడు కమలములకు కాడు కవులకూ చిత్రకారులకు ప్రేరకమ్మతడు
కనులముందు ఎంత చిత్రమో కదా ! కొండలు , గుట్టలు కదలనట్లే ఉంటాయి కనులముందు ఎంత చిత్రమో కదా ! కొండలు , గుట్టలు కదలనట్లే ఉంటాయి