విషయం
విషయం
1 min
1
ఒక విషయం చెప్పానా...
నేను ఎప్పటికీ ఎవరితోనూ...
పంచు కో లేని ఆనందం...నీవు...
నేను కావాలి అనుకున్నా...
ఒదులు కో లేని అలవాటు...నీవు...
మన మధ్య బంధం ఏమిటి...అని...
ఎవరైనా అడిగితే...భే ఫీకర్ గా...
చెప్పు...రెండు దేహాలలో...
విభజింప బడ్డ...ఓకె ప్రాణం...మేము...
అని... అంతే కదా