పిల్ల నీ మీద మనసాయే
పిల్ల నీ మీద మనసాయే
1 min
1
గుర్రాల బండెక్కి పోతావుంటే గుండెల్లో
నీ ఊసు కలుక్కుమన్నదే..
ఆదమరచి నేనేమో నిద్దరోతా ఉంటే నీ కాలి
మువ్వలు సవ్వడి చేసె..
నీ ఓరచూపులు సైగలు చూసి ఊరంతా
నిన్నే మనువాడమన్నదే..
మనసాయే పిల్ల మనసాయనే నీమీద నాకేమో
మనసాయానే..