Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Haunted

SEE WINNERS

Share with friends

"మానవజాతి యొక్క పురాతన మరియు బలమైన భావోద్వేగం భయం, మరియు పురాతన , బలమైన ఈ రకమైన భయం తెలియని భయం.”

    - Author H.P. Lovecraft

 

మనలో చాలా మందికి మన జీవితంలో ఏదో ఒక సమయంలో వెంటాడే అనుభవాలు ఉన్నాయి లేదా కొన్ని భయం గొల్పే సంఘటనలు ఎదుర్కొని ఉంటారు, మరి కొందరు వెన్నులో వణుకు పుట్టించే భయానక కథలను ఇష్టపడతారు.

భయానక జోంబీ ,సాతాను బిడ్డ లేదా అదృశ్య మనిషి, దెయ్యాలు, రాక్షసులు మరియు ఆత్మలు వీటన్నటి కన్నా మనల్ని ఇంకేవి భయపెట్టలేవు. భయానక చీకటి మూలాలు ఉన్న ప్రపంచాన్ని తవ్వాలనుకుంటున్నారా?  

స్టోరీ మిర్రర్ "Haunted" అనే భయానక కథలు రాసే పోటీ తో మీ ముందుకు వచ్చింది, ఇక్కడ మీరు మీ ప్రతిభను మీ రచనలో భయానకతను ఉత్తేజపరిచే పదాలతో ప్రదర్శించవచ్చు మరియు భీభత్సం, సస్పెన్స్ ను పండించడంలో మీ వైవిధ్యతను చూపించవచ్చు.

మేము వెన్ను లో వణుకు పుట్టించే భయానక కథల కోసం చూస్తున్నాము!  


మీ భయానక కథలో ఉపయోగించాల్సిన పదాలు:

భయానక కథ, దెయ్యం కథలు, భయానక, భయానక సంఘటనలు, భయానక కథ, భయానక ముఖం, భయానక దెయ్యం, భయానక దృశ్యం, డ్రాక్యులా, స్పూకీ, ఒక హాంటెడ్ కొండపై ఇల్లు, పారానార్మల్, హాంటెడ్.


మీరు మీ కథలో పై జాబితా నుండి అన్ని లేదా కనీసం 5 పదాలను ఉపయోగించవచ్చు.


నియమాలు:

భయానక రచన అయ్యి ఉండాలి

ఎడిటోరియల్ స్కోర్‌ల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు.

పాల్గొనేవారు వారి స్వంత రచనను మాత్రమే సమర్పించాలి. మీరు సమర్పించే రచనల సంఖ్యకు పరిమితి లేదు.

పదాల నియమం లేదు.

మీ కథలోని పైన జాబితా నుండి కనీసం 5 పదాలను ఉపయోగించడం అవసరం.


విభాగం:

కథ


భాషలు:

ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా మరియు బెంగాలీ ఇందులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలలో రచనను సమర్పించవచ్చు.

 

బహుమతులు:

స్టోరీమిర్రర్ ద్వారా కొన్ని ఉత్తమ కథలు ఈబుక్‌గా ప్రచురించబడతాయి.


సబ్మిట్ చేయవలసిన సమయం:

సెప్టెంబర్ 11, 2020 నుండి అక్టోబర్ 26, 2020


ఫలితాలు:

నవంబర్ 2020


సంప్రదించండి:

ఈమెయిల్: neha@storymirror.com

ఫోన్ నెంబర్: +91 9372458287