STORYMIRROR

#Love Language

SEE WINNERS

Share with friends

ప్రేమ ను సులువుగా వర్ణించలేము, కొలవలేము. ప్రేమంటే మహా రచయితలు గొప్పగా రాసే వర్ణన, గొప్ప గాయకులు పాడే రాగం, వేదాంతులు కూడా అర్థం చేసుకోలేని తత్వం. ప్రేమ ఒక శక్తివంతమైన భావం. దానికి తప్పుడు నిర్వచనం అంటూ లేదు. ప్రతిదీ గొప్పదే.ప్రిన్స్ మిత్రులు, ప్రేమికులు, కుటుంబం అందరిలో ఉప్పొంగే గొప్ప అనుభూతి. ఇది ఒక్కొక్కరిలో భిన్నంగా అనుభవంలోకి వస్తుంది. 

స్టోరీ మిర్రర్ మిమ్మల్ని ప్రేమ భాష(లవ్ లాంగ్వేజ్) అనే ప్రేమ కథల, కవితల పోటీకి అహ్వానిస్తోంది. అది పెర్ఫెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. ప్రేమ గురించి మాట్లాడుకుందాం రండి!

అంశం: ప్రేమ

నియమాలు:

1.పోటీదారులు ప్రేమ కథలు, కవితలు మాత్రమే పంపాలి.

2.విజేతల ఎంపిక ఎడిటోరియల్ స్కోర్ ద్వారా జరుగుతుంది.

3.పోటీదారులు కేవలం సొంత రచనలు పంపాలి. కాపీలు, అనుకరణలు అనుమతించ బడవు. ఒక్కొక్కరు ఎన్ని రచనలు అయినా పంప వచ్చు.

4. పోటీదారులు తమ రచనలకు#lovelanguage అనే టాగ్ ఇవ్వాలి లేకుంటే పోటీలో పరిగణన లోకి తీసుకో బడవు.

5.పదాల సంఖ్య పరిమితి లేదు.

విభాగాలు

కథ

కవిత

బహుమతులు

1.టాప్ 3 కథలు, కవితలకు 250 రూపాయల స్టోరీ మిర్రర్ వౌచెర్ ఇవ్వబడుతుంది.

2.విజేతలకు అభినందిస్తూ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.

3.పోటీలో పాల్గొన్న ప్రతి వారికి సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.

ప్రత్యేక బహుమతి

5లేదా ఎక్కువ మంది కొత్త రచయిత మిత్రులను స్టోరీ మిర్రర్ కు పరిచయం చేసి,పోటీ లో పాల్గొనేలా చేసి ప్రేమను వ్యాపింప జేయండి. మరియు పుస్తకం బహుమతిగా పొందండి. పోటీ పూర్తి అయ్యాక వారు రాసిన కంటెంట్ లింక్ ను మీరు మాకు పంపాలి. *గమనిక: మీరు పరిచయం చేసే కొత్త మిత్రులు స్టోరీ మిర్రర్ కు కొత్త వారై ఉండాలి.*


పోటీ జరిగే కాలం: 08 ఫిబ్రవరి, 2022 నుండి మార్చి 07, 2022.


సంప్రదించండి:

ఈమెయిల్: neha@storymirror.com

ఫోన్:+919372458287