ధారావాహిక 1వ భాగం
కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే |ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్
శ్మశానంలో చితి మీద దేహం కాలుతూ ఉంది.
బాస్! పోయినవారం హైటెక్ సిటీ లో జరిగిన నీరజ ఆత్మహత్య సిటీ లో చిన్న అలజడి క్రియేట్ చేసింద
మా ప్రేమ పెళ్ళిపీటలెక్కడానికి పడిన కష్టమంతా ఆరోజు ఆనందంలో మాయమయింది.
అప్పగింతలు సీను వచ్చేసరికి...కనీళ్లు ఆగడం లేదు. పెళ్లికూతురు తల్లిదండ్రులతో సహా.