రాస్తున్నాలే ఈ లేఖ నిన్నేమి ఏమి అనలేక చస్తున్నాలే సమయమే లేక విషయమేలేక రాస్తున్నాలే ఈ లేఖ నిన్నేమి ఏమి అనలేక చస్తున్నాలే సమయమే లేక విషయమేలేక
ఏదో విషయం చెప్పాలని తలచాను మదినే ఆ విషయమై మరి తెరచాను ఏదో విషయం చెప్పాలని తలచాను మదినే ఆ విషయమై మరి తెరచాను