Midhun babu

Romance

4  

Midhun babu

Romance

సుందరి

సుందరి

1 min
359


దిగులు నీడలు కమ్మిన నా జీవితాన

వెన్నెల దీపాలు వెలిగించి

కన్నుల్లో కోటి కాంతులు నింపి

పెదాలపై చిరునవ్వుల పూవులు పూయించావు

ఇంతకీ నీవెవరివో...... 

అతిలోక సుందరివా

అద్వితీయ సౌందర్యరాశివా

దివి నుండి భువికి జారిన దేవకన్యవా...


.. సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్