Midhun babu

Romance

2.5  

Midhun babu

Romance

స్నేహం

స్నేహం

1 min
248


నేను గాయపడ్డ ప్రతిసారి 

నా అక్షరాలు వెలుగులోకి వస్తాయి

నేను బాధపడుతున్న ప్రతీసారి తడిచెమ్మ 

అక్షరానికి అంటుతూనే ఉంటుంది

వినోదం లోకూడా నావెంట ఎప్పుడూ 

తోడు ఉండేది అక్షరాలే

అక్షరాల దాటిని కూడా అర్థం చేసుకుని 

మనసు భాషను తెలుసుకోగలదే నిజమైన స్నేహం...


... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్