సమయాన
సమయాన
1 min
416
మారుపు రాదు క్షణమైన...నే వలచిన ఆ లాలన..!!
తను నిండిన హృదయానా...వేణు గానాల స్పందన..!!
తిరిపోని నా తపన...ఎద బరువును మోసేనా..!!
తిరికైనా దొరకున..???
బ్రతుకున్న సమయాన