STORYMIRROR

TEDDY "నా రామయ్య"

Others

4  

TEDDY "నా రామయ్య"

Others

కాలం

కాలం

1 min
302

గడిచిన కాలం...నీతో వున్నా...

గడిపే కాలం నీ జ్ఞాపకాలతో వున్నా...

గుండెల్లో నీ రూపం మారలేదు....

గొంతులో నీ పేరు మారలేదు....

ఊపిరాగే క్షణమైనా సరే.....

నీ ఉసులతో ఊపిరాపేస్తానే కానీ....

ఊపిరిగా మారీన నిన్ను మరువలేను

శ్రీ....కలకాలం జీవించాలన్నా

ఆశలేదు .....

కలగా మారే ధ్యాసలేదు ......

నువ్వెక్కడున్నా నాలోనే వున్నావన్నా


Rate this content
Log in

More telugu poem from TEDDY "నా రామయ్య"