అనుక్షణం
అనుక్షణం
1 min
164
ఓ శశి వై
ఊర్వశివై
ఓ శిలలా
ఓ కడలి అలలా
నా కలలో మిసిలా
నా కథలో నిషీలా
విషమై మోహమా
అనుక్షణం కాల్చేసె రూపమా
