Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రియా సఖి

ప్రియా సఖి

1 min
301


ప్రియ సౌదామిని


నేనొక చారులతను

లతలా అల్లుకుపోయే

ప్రేమ పిపాసి నీ


నీలాల కన్ను ల్లో

దృశ్య శకుంతలాన్ని

మనసెరిగిన ప్రియ సఖిని

నన్ను నేను నాలో నేను

ప్రేమించే సమిధ ను

ప్రియ సౌదామిని నీ....!!


... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్