Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నువ్వు నువ్వు

నువ్వు నువ్వు

1 min
335


ప్రేమ ఒక అందమైన ఊహైతే ఆ ఊహకు ఊపిరి నువ్వు !

 

ప్రేమ ఒక మధురమైన భావనైతే ఆ భావానికి భాషవు నువ్వు!


ప్రేమ ఒక చక్కనైన కావ్యమైతే ఆ కావ్యానికి ప్రేరనవి నువ్వు '


 ప్రేమ ఒక కమ్మనైన కలైతే ఆ కలలో కల్పనవి నువ్వు !


ప్రేమ ఒక తియ్యనైన తలపైతే ఆ తలపులోని చిలిపితనం నువ్వు!


 ప్రేమ నా మది పలికే రాగమైతే ఆ రాగాన్ని పలికించిన స్పందన నువ్వ్వు


..... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్