Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నువ్వే నువ్వే

నువ్వే నువ్వే

1 min
226


సతమతమవుతున్న సమయాన

నాలో ఉన్న స్థైర్యం నువ్వు

నా బదులు కోరని భాధ్యత నువ్వు

తొలి వేకువ కోరిన మలికాంతివి నువ్వు చిరునవ్వులు సంబరపడే తొలకరి ఆనందం నువ్వు

నా నీడకు సైతం దాసోహమయ్యే

నీ మదిలో మకుటం కోరని మహారాణిని నేనవుతా

నీ ఒడిలో పసిపాపలా నిదరోతా

ఎప్పటికీ నిను అంటి పెట్టుకునే

నీ నమ్మకాన్ని నేనౌతా...


.. సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్