నీవు
నీవు
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
0
నిర్జీవమైన నాలో జీవం పొసి
నిరర్ధకం అనుకున్న నా జీవితానికి అర్ధం చూపించి
నిర్వ్యామోహురాలైన నాకు వ్యామోహం పెంచి
ఆలించి, లాలించి, పాలించి, కోపించి, ద్వేషించి, ప్రేమించి...
ప్రకృతి లోని నవరసాలను చవి చూపించి
ఇప్పుడు ఇలా నడి సముద్రం లో వదిలేసి వెళ్ళిన నీవు...