Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీవే

నీవే

1 min
269


మనసైన మనువే నీవు...

ఇష్టమైన కష్టమూ నీవే...

సరియైన చెలికాడివే నీవు...

వగపించు విరోధివీ నీవే...

నవ్వించు దరహాసమే నీవు...

కన్నీరు తెప్పించు వ్యధా నీవే...

మురిపించు నయగారమే నీవు...

మరుపన్నదేలేని మౌనగీతికా నీవే...

నిశ్శబ్దరోదనా నీవే...


... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్