Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీతో

నీతో

1 min
216


నీతో గడిపిన క్షణాలన్నీ మధురం...

మధురాతిమధురం...

నీతో నడిచిన అడుగులన్నీ పదిలం...

గుండెలోతుల్లో భద్రం..

నీచేయితాకిన స్పర్శే అనిర్వచనీయం...

ఊహకందని ఆరాధనం...

నీగుండెపైవాలిన మమతే మరపురానిసుందరకావ్యం

మనసైన గేయం...

నీలో ఐక్యమయ్యే వరమే కదా నా జీవనగమ్యం...

అదేకదా నా జీవితపరమార్ధం...


  • ... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్