Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ అలక

నీ అలక

1 min
211



నీవలిగిన వేల నా మనస్సు 

విల విలలాడు తుంటదే చెలీ, 

ఆవేలప్పుడు నిను  

వేడుకోవటమూ ఓ కలనే నెచ్చిలి.


నీవు అలక మనస్సుతోన

బుంగ మూతి పెట్టినప్పుడు చూడ

ముచ్చట గుంటది నీ ముఖము నా చెలి . 


నీ అలకతోన కొత్తవైన అందాలు ,

ఆనందాలేన్నో  

నాకు కనిపిస్తుంటాయే నీలోన నా చెలి.


నిన్ను వేడుకునే వేల 

నీ పెదవులపై కనిపించే ముసి ముసి నవ్వులతో 

నాలోన కొత్తవైన కోరికలెన్నో ఉరక లేస్తూ , 

నీ బిగి కౌగిలికై ఉసి గొలుపు తుంటదే నా చెలి...


.‌.సిరి 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్