Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నేనిక్కడ నువ్వెక్కడో

నేనిక్కడ నువ్వెక్కడో

1 min
339



నా పిలుపు అందనంత దూరంలో నీవు

నీ తలపులకు చేరువలో నేను...!!!


నీతో మాట పంచుకుంటూ

నా మనసే నీకు ఇచ్చుకుంటూ...!!!


నీ మీద ఆరాధనే ఊపిరిగా జీవిస్తున్న నేను

నీమీద ప్రేమనే అక్షరాలుగా మలిచి

నాలోని భావాలతో నివేదిస్తూ...!!!


నీవు కానరాని సమయంలో

కన్నీటిని అప్సడగకుండానే తెచ్చుకుంటూ

హృదయ భారాన్ని దింపుకుంటూ...!!!


నేనే నీవని...నీవే నేనని

స్పందించే మనుసులే మనవనీ

నీ ఆరాధనే నాఊపిరనీ

ఎప్పటికీ నిన్ను వీడిపోననీ....


... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్