Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా మది

నా మది

1 min
309


కోలకన్నుల నెరజాణా... 


నీ నగుమోమున విరిసే సిరిమల్లి 


సిరిమువ్వలను కొరకొరచూసి రుసరుసలాడుతుంటే 


మనసు ఫక్కున నవ్వు తుంది


నిన్ను తాకిన పవనం పరవశించే 


పనిలో చెవికమ్మల కదలికలు 


కదపక బిత్తరచూపులు చూస్తుంటే 


నల్లని మేఘం నన్నేలుకొమ్మని ఊసులాడుతుంది చెలీ....


ఎన్ని జన్మల బందమో ఏరువాకై ప్రతియేడు


 నీచేయివదలననే వరం ఈయమంటుంది ఈ నామది..


... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్