Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా గమ్యం

నా గమ్యం

1 min
334


నా గమ్యం... 

నీ జ్ఞాపకాల త్రోవలో తప్పిపోయింది,

దారివెతుకుతూ... 

మరలమరల నిన్నే చేరుకుంటోంది,

నీ కలలసంద్రంలో... 

నయనం నిదుర మరచి మునిగిపోతోంది,

పైకితేలిన ప్రతీసారి... 

నీ రూపే నా మదితెరచాపపై దర్శనమిస్తోంది,

ఎదదాచిన ఊసులవెల్లువ... 

మౌనంలో తలదాచుకుంటోంది,

మాటాడిన ప్రతిసారీ... 

నీ పేరే రాగమై చెవుల్లో మారుమ్రోగుతోంది.

... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్