Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనస్సు గతి

మనస్సు గతి

1 min
269


*ఆ మనస్సు గతి అంతే...*


ఈ సున్నితమైన మనస్సు 

సుత్తి కంటే బలంగా...

కత్తి కంటే పదునుగా...

తనకు తానే శిక్షకు గురవుతుంది...


మోసపోవడం దీనికి వెన్నతో పెట్టిన విద్య...

బాధపడడం దీనికి నూనెలా మరిగే విద్య...


ఎవ్వరిని కష్టపెట్టని మనస్సుకే 

కష్టాలు కట్టకట్టుకుని చుట్టాలై వచ్చి 

చుట్టాలాగా కాల్చేస్తాయి...


*అందరికీ మేలిమాపులు...

... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్