Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసా

మనసా

1 min
347


నువ్వు మాట్లాడిన క్షణమేదో

పక్షి సంకేతంలా రివ్వున ఎగురుతూ

వచ్చి నా యోగ క్షేమాలను

మునుపటిలా పలకరిస్తూ ఉంటే


తీరిక లేని తరుణంలో

అనుకోకుండా వచ్చే ఆనందానికి

నీ ఒక్క పిలుపు చాలాదా...

ఒక్క క్షణం కాలాన్ని బందించి

మనసారా నవ్వు కోవడానికి.


... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్