Midhun babu

Romance

3  

Midhun babu

Romance

మంచు తెరల

మంచు తెరల

1 min
188


మంచు తెరలు కరిగి వెళ్ళగా

ప్రత్యూష కిరణాలు భువిని తాకగా

 పక్షులన్నీ గూళ్లు వీడి పయనించగా

 అందమైన పూలు విరబూసి పరిమళించగా

సుదతి పూలసజ్జనిండా పూలు కోయగా

ఆ పూలు రాముని పాదాల చెంత చేరగా

తన రాముని కోసం వేయి కనులతో నిరీక్షించగా

ఆ రాముడు కళ్ళముందు సాక్షాత్కరించగా

మనసు మైమరపులో మునిగి తేలగ


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్