Midhun babu

Romance

4  

Midhun babu

Romance

కరిగిపోయే కలం

కరిగిపోయే కలం

1 min
222


కరిగి పోయేది కాలo అయినా

      తరిగి పోనిది మనప్రేమ...!!

తనువులు వేరేయినా

        మనస్సు ఒక్కటే....!!


హృదయం పిలిచేది

          మనస్సుతలిచేది

మన సమక్షములో 

       నిలిచిపోయిన గడియలనే...!!


నిన్ను నన్ను విడదీయాలానే 

విధి రాతకు సైతం ఎదురెళ్ళితెలిపాను..!!

   తాను దూరం అయినా తనమనస్సు నాచెంతనే నాప్రాణం తన చెంతనే...!!


... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్