Midhun babu

Romance

4  

Midhun babu

Romance

అరుణ వర్ణం

అరుణ వర్ణం

1 min
213


ఇది ఆవహించిన అరుణ వర్ణం.. 


ఉరుములు మెరుపులుతో విరుచుకుపడుతుంటే.. 


కన్నీళ్ళ కలలే వర్షపు చినుకులై జాలువారుతుంటే..

 

ఇది ప్రకృతి పలికిన ప్రళయ నాదం.. 


మనసు గర్జించిన విలయ నాదం..


ఉప్పొంగిన మనసు ఉద్వేగం..

 ప్రశాంత గగనమే నల్ల మబ్బు చాటున..


భాదాలన్ని నీలి మేఘాలై వర్షించిన సమయాన..


ఆ ఆకాశమే తారలోకమై సరికొత్తగా కనువిందు చేయదా.. 


మనసు వేదన కరిగిపోయి సరికొత్త ఆశాలోకాన్ని ఆహ్వానించదా..


... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్