Midhun babu

Romance

4  

Midhun babu

Romance

అకాంక్షతో

అకాంక్షతో

1 min
214


ఆనందం ఆ కంటిలో సంతోషం ఆ కన్నుల్లో ..

 

భావం ఆ భంగిమల్లో....


వంగిన ఆ వయ్యారి నడుమొంపుల్లో తుల్లిపడే ఆ .


చినుకులా నిన్నల్లుకోవలని ....


తడిసిన ఆ కురులవెంట జలపాతం లా నిపై జారాలని ..


నీ చేతి కదలికల్లో కడలి అల అవ్వాలని....


నీ కాలి మువ్వలు నేనే అవ్వాలని ....


 నీ సర్వం నా సర్వస్వం అవ్వాలని ....


కాంక్షిస్తూ , ఆకాంక్ష తో ఎదురుచూస్తున్న...



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్